CID notices to ex-minister Narayana's couple.. investigation at home..

CID has issued notices to former AP Minister Narayan's couple for irregularities in Amaravati Inner Ring Road Master Plan. However, Narayana approached the High Court .

 The bench that heard this case issued key orders. The court ordered to interrogate Narayana, his wife Ramadevi and Prami, an employee of Narayana Enterprises, at their home. The CID has registered cases against Narayana and others for their involvement in the Inner Ring Road Alignment case.

Telugu version

అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో అవకతవకలపై ఏపీ మాజీ మంత్రి నారాయణ దంపతులకు నోటీసులు సీఐడీ నోటీసులు ఇచ్చింది. అయితే, నారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

 ఈ కేసు విచారించిన ధర్మాసనం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. నారాయణను, ఆయన భార్య రమాదేవితో పాటు నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీలను ఇంటి దగ్గరే విచారించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో అవకతవకలకు పాల్పడ్డారని నారాయణ, మరికొందరిపై సీఐడీ కేసులు నమోదు చేసింది.


 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets