Chiranjeevi Charitable Trust  ఉచిత మధుమేహం వైద్య పరీక్షలు | 08-09-2024 | 8 to 10 Am | Free Diabetic Health Checkup Camp | Dr Madhavi Raju | Mana Voice

Chiranjeevi Charitable Trust  ఉచిత మధుమేహం వైద్య పరీక్షలు  Free Diabetic Health Checkup Camp 

తెలుగు చలనచిత్ర కార్మికులకు, పేద ప్రజలకు, మెగా అభిమానులకు, జన సైనికులకు, చిరంజీవి Eye & Blood  Centre లో  ప్రముఖ వైద్యులు  చిరంజీవి  బ్లడ్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్, మెగాస్టార్ సోదరి Dr MADHAVI RAJU గారు & Dr  Surendra Nehru గార్ల ఆధ్వర్యంలో త్వరలో Free Diabetic  Camp and Free Consultation  ప్రారంభించబడును .

Date : 08-09-2024
Timings : 8 : 00 AM to 10 : 00 AM 

కావున మీ పేర్లు వెంటనే  ఈ క్రింది నెంబర్స్ కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. సంప్రదించాల్సిన నెంబర్స్ :- 

9398 531448
9849 756785
94400 55777

త్వరలో Diabetic Out Patient Unit కూడా ప్రారంభిస్తాం 
Details Very Soon ...

-Chiranjevi Charitable Trust


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens