Black tea Recipe in Telugu and English

Ingredients required

  1. 2 teaspoons of lemon juice,
  2. 2 cups of water,
  3. Tea powder 11/2 tsp

 
Method of making

Step 1 :Boil water and add tea powder, cover and leave for 2 minutes

Step 2: Then put it in a cup and add a little lemon juice and make two cups of tea and drink it with lemon juice.

Telugu version

కావలసిన పదార్థాలు

  1. 2 టీస్పూన్లు నిమ్మరసం,
  2. 2 కప్పుల నీరు,
  3. టీ పొడి 11/2 tsp

 
తయారు చేసే విధానం

స్టెప్ 1: నీటిని మరిగించి అందులో టీ పొడి వేసి మూతపెట్టి 2 నిమిషాలు అలాగే ఉంచాలి


స్టెప్ 2: తర్వాత ఒక కప్పులో వేసి అందులో కొద్దిగా నిమ్మరసం వేసి రెండు కప్పుల టీ తయారు చేసి నిమ్మరసం కలిపి తాగాలి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens