English Version
Experts have revealed that green tea is very good for our health. Doctors also say that taking more of Camellia sinensis can control diabetes.This can increase the sensitivity of your insulin when you lose weight at times. Green tea is high in catechins.Drinking more green tea does not control sugar.. we should not forget that.. If we eat right food and exercise daily to stay healthy, sugar can be controlled. Drinking green tea also has a benefit for us... it lowers blood sugar levels.
Telugu Version
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు వెల్లడించారు. కామెల్లియా సినెన్సిస్ ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుందని డాక్టర్లు కూడా చెప్తున్నారు.మీరు కొన్ని సమయాల్లో బరువు తగ్గినప్పుడు మీ ఇన్సులిన్ దీని వల్ల సెన్సిటివిటీని పెంచవచ్చు. గ్రీన్ టీలో క్యాటెచిన్స్ ఎక్కువుగా ఉంటాయి.గ్రీన్ టీ ఎక్కువుగా తాగడం వల్లే షుగర్ కంట్రోల్ అవ్వదు.. అది మనం మర్చిపోకూడదు .. మనం ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం, ఎక్సర్‌సైజ్ కూడా రోజూ చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల మనకి ఒక ప్రయోజనం కూడా ఉందండి.. దీని వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది.