English Version
1. Sapota fruits are rich in vitamin A and C. Consuming more of these makes the body healthy.
2. Improves digestion.
3. Sapota fruits are rich in fiber, vitamin A, B, C and antioxidants.
4. Consuming these daily will give the body the energy it needs.
Telugu Version
1. సపోటా పండ్లలో విటమిన్ ఎ, సి ఎక్కువుగా ఉంటాయి. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
2. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
3. ఇంకా సపోటా పండ్లలో ఫైబర్, విటమిన్ ఎ , బి , సి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
4. వీటిని రోజు తీసుకోవడం వల్ల శరీరానికి కావలిసిన శక్తి లభిస్తుంది.