Beautiful Hummingbird Full of Colours

Beautiful Hummingbird: Hummingbirds are very charming and beautiful little birds. A video showing the beautiful colors of the humming bird known as Surakaw is going viral. Suracao belongs to the family of hummingbirds. This bird can change its color every second.. so it is also known as 'colour changing bird'. This bird is the only North American hummingbird with a red head.

A video of a small Surakao bird sitting on a tree branch is going viral. The bird is orange-purple and sits with its neck bent. It is seen in the video spreading its purple wings. The video was reportedly seen in California, US. Hummingbird also has orange, green and white colors on its body. Although the colors have not changed at the moment, the bird's body looks very colorful, almost like a rainbow.

Telugu Version

Beautiful Hummingbird: హమ్మింగ్ బర్డ్స్ అతి మనోహరమైన, అందమైన చిన్న పక్షులు. సురకావ్గా పిలువబడే.. హమ్మింగ్ బర్డ్ అందమైన రంగులను చూపించే వీడియో వైరల్ అవుతోంది. సురకావ్ హమ్మింగ్ బర్డ్స్ కుటుంబానికి చెందినది. ఈ పక్షి ప్రతి సెకనుకు తన రంగును మార్చగలదు.. కాబట్టి దీనిని ‘రంగులు మార్చే పక్షి’ అని కూడా పిలుస్తారు. ఈ పక్షి ఎర్రటి తలతో ఉన్న ఏకైక ఉత్తర అమెరికా హమ్మింగ్బర్డ్.

చెట్టు కొమ్మపై చిన్న సురకావ్ పక్షి కూర్చున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పక్షి నారింజ-ఊదా రంగులో మెడను వంకరపెట్టి కూర్చుని ఉంది. అది దానికున్న ఊదారంగు రెక్కలను విప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో యుఎస్లోని కాలిఫోర్నియాలో కనిపించినట్లు తెలిసింది. హమ్మింగ్బర్డ్ శరీరంపై నారింజ, ఆకుపచ్చ, తెలుపు రంగులు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి రంగులు మారనప్పటికీ, పక్షి శరీరం దాదాపు ఇంద్రధనస్సు వలె చాలా రంగురంగులగా కనిపిస్తుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens