Banks closed for 14 days Are these holidays applicable to all states

The month of June is over. The month of July has started. It is known that new rules are coming from the beginning of every month. Bank customers should pay special attention to the bank holidays on which days. Because many people do bank transactions and other things every day. If you observe the bank holiday in advance, there will be no problems.

 Otherwise there are chances of financial loss as well as time wastage. Reserve Bank of India announces the list of monthly holidays for banks. Also, banks will be closed for 14 days in the month of July. However, consumers should note that these holidays are not applicable to banks in all states.

Which days are bank holidays?

2nd July – Sunday (Normal All Bank Holiday)

5th July – Guru Gobind Jayanti (Banks closed in Jammu and Srinagar only)

6th July – MHIP Holiday (bank holiday in Mizoram State)

8th July – Second Saturday (Banks will be closed in respective states.)

9th July – Sunday (Normal All Bank Holidays)

11 July – Kera Puja (Banks are closed in Tripura)

13 July – Bhanu Jayanti (bank holiday in Sikkim)

16th July – Sunday (Normal Bank Holiday)

17 July – U Tirot Singh Day (in Meghalaya)

22 July – Fourth Saturday (in some states)

23 July – Sunday

29 July – Muharram

30 July – Sunday

31 July – Shahadat (bank closure in Haryana and Punjab states)

Telugu version

జూన్‌ నెల ముగిసింది. జూలై నెల ప్రారంభమైంది. ప్రతి నెల మొదటి నుంచి కొత్త కొత్త నిబంధనలు రావడం అనేది అందరికి తెలిసిందే. ముఖ్యంగా బ్యాంకు వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనే విషయం. ఎందుకంటే చాలా మంది ప్రతి రోజు బ్యాంకు లావాదేవీలు, ఇతర పనులు చేసుకుంటారు. ఇలా బ్యాంకు హాలిడేన్‌ను ముందుగానే గమనించుకుంటే ఇబ్బందులు ఉండవు. లేకపోతే ఆర్థిక నష్టంతో పాటు సమయం వృధా అయ్యే అవకాశాలుంటాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంకులకు మంత్లీ హాలిడేస్‌ లిస్ట్‌ను ప్రకటిస్తుంటుంది. అలాగే జూలై నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. అయితే వినియోగదారులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల బ్యాంకులకు వర్తించవన్న విషయం గుర్తించుకోవాలి.
ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు అంటే..
2 జూలై – ఆదివారం (సాధారణం అన్ని బ్యాంకులకు ఉండే హాలిడే)

5 జూలై – గురు గోవింద్ జయంతి (జమ్ము, శ్రీనగర్‌లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి)

6 జూలై – ఎంహెచ్ఐపీ సెలవు (మిజోరం రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు)

8 జూలై – రెండో శనివారం (ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.)

9 జూలై – ఆదివారం (సాధారణ అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి)

11 జూలై – కేరా పూజా (త్రిపురాలో బ్యాంకులు మూసి ఉంటాయి)

13 జూలై – భాను జయంతి (సిక్కింలో బ్యాంకులకు సెలవు)

16 జూలై – ఆదివారం (సాధారణ బ్యాంకులకు ఉండే సెలవు)

17 జూలై – యూ తిరోట్ సింగ్ డే (మేఘాలయలో)

22 జూలై – నాలుగో శనివారం (కొన్ని రాష్ట్రాల్లో)

23 జూలై  – ఆదివారం

29 జూలై – మొహర్రం

30 జూలై – ఆదివారం

31 జూలై – షహాదత్ (హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్‌)


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens