Akkineni Young Hero in Megastar Movie.. Bhola Shankar for Key Role in Movie..

Mega Star Chiranjeevi's latest movie is Bola Shankar. The shooting of this movie which is being directed by Meher Ramesh is going on at a fast pace. Tamannaah is acting opposite Chiranjeevi in ​​this movie. Also, it is known that beauty Keerthy Suresh is acting as Megastar's sister in this movie.

 This movie will be a remake of Tamil movie Vedalam. Ajith acted as the hero in this movie in Tamil. The film was a success there. Now this movie is being remade in Telugu. The posters that have already been released from this movie have created interest in the movie.

Telugu version

మెగా స్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ బోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా అందాల భామ కీర్తి సురేష్ నటిస్తోన్న విషయం తెలిసిందే. 

ఈ సినిమా తమిళ్ లో వచ్చిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా రానుంది. ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా నటించాడు. ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేశాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens