115 Anganwadi Jobs in Andhra Pradesh..

Women Development and Child Welfare Department of Andhra Pradesh State Government is recruiting 115 Anganwadi Worker, Anganwadi Helper, Mini Anganwadi Worker jobs in Anganwadi Centers as part of ICDS projects in Kadapa District.

The Women Development and Child Welfare Department of the Andhra Pradesh State Government is seeking applications from those who are eligible to fill up 115 Anganwadi Worker, Anganwadi Helper, Mini Anganwadi Worker jobs in Anganwadi Centers as part of ICDS projects in Kadapa District. Candidates applying for these posts must have passed 10th standard. For the posts of Anganwadi Helper and Mini Anganwadi Worker, 7th pass is enough. Should be married women of respective village. Candidates age should be between 21 to 35 years as on 1st July 2023.

Eligible candidates should submit their completed applications to the concerned ICDS Project Office by February 6, 2023. Applications should be downloaded from the website. Selection will be based on 10th class marks and interview. Interview will be on February 11 at 11 am. Selected candidates will be paid a monthly salary of Rs.7,000 to Rs.11,500. Complete details can be checked in the official notification.

Telugu Version

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కడప జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 115 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కడప జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 115 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు ఏడో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.


 సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత మహిళలై ఉండాలి. జులై 1, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి..

ఈ అర్హతలున్నవారు ఫిబ్రవరి 6, 2023వ తేదీలోపు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆఫీస్‌లో అందజేయాలి. దరఖాస్తులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవల్సి ఉంటుంది. పదో తరగతి మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.7,000ల నుంచి రూ.11,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens