What is the sign of persistent cough and fever? What is the difference between H3N2 and Corona? Know the details..

Influenza H3N2 virus is spreading all over the country. The number of people affected by this is increasing day by day in all the states. Its common symptoms include cough, sore throat, fever and sore throat. But people do not know which is influenza and which is Covid-19 as these symptoms are similar to corona virus.

 Others are also showing symptoms of swine flu. The treatments for these are different. If one medicine is used after another, the condition will be controlled. How can we determine the cause of our lethargy at such a time? Is your fever an influenza caused by the H3N2 virus? Or is it a corona caused by Omicron sub variants XBB.1.16, XBB.1.5? How to know?
What is ICMR saying..

According to the Indian Council of Medical Research (ICMR) data, different types of viruses are attacking people in the country. They include Covid 19, Swine Flu (H1N1) and Influenza B which is a seasonal flu. They are expanding rapidly.

Influenza A virus types H3N2 and H3N1 are commonly known as flu. When it enters the human body, there is usually fever, cough, runny nose, sore throat. But in some cases there may be difficulty in breathing.

Telugu version

దేశ వ్యాప్తంగా ఇన్ ఫ్లూయెంజా హెచ్3ఎన్2 వైరస్ ప్రబలుతోంది. అన్ని రాష్ట్రంలోనూ దీని బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరగుతోంది. దీని సాధారణ లక్షణాలు దగ్గు, ఒళ్లు నొప్పులు, ఫీవర్, గొంతు నొప్పి వంటివి ఉంటున్నాయి. అయితే ఈ లక్షణాలు కరోనా వైరల్ కు ఉంటుండటంతో ఏది ఇన్ ఫ్లూయెంజా, ఏది కోవిడ్ 19 అనేది జనాలు తెలియడం లేదు. ఇంకొందరిలో స్వైన్ ఫ్లూ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. వీటికి చికిత్సలు మాత్రం వేరువేరుగా ఉంటున్నాయి.

 ఒకటి దానికొకటి మందులు వాడితే అదుపు కానీ పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో మనకు కలిగిన సుస్తీ దేనివల్ల వచ్చిందో నిర్ధారించడం ఎలా? మీకు వచ్చిన జ్వరం హెచ్3ఎన్2 వైరస్ కారణంగా వచ్చిన ఇన్ ఫ్లూయెంజానా? లేక ఒమిక్రాన్ సబ్ వేరియంట్లైన ఎక్స్ బీబీ.1.16, ఎక్స్ బీబీ.1.5 కారణంగా వచ్చిన కరోనానా? తెలుసుకోవడం ఎలా?

ఐసీఎంఆర్ ఏం చెబుతోందంటే..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డేటా ప్రకారం.. దేశంలో వివిధ రకాల వైరస్లు ప్రజలపై దాడి చేస్తున్నాయి. వాటిల్లో కోవిడ్ 19, స్వైన్ ఫ్లూ(హెచ్1ఎన్1), సీజనల్ ఫ్లూ అయిన ఇన్ ఫ్లూయెంజా బీ ఉన్నాయి. ఇవి వేగంగా విస్తరిస్తున్నాయి.

ఇన్ ఫ్లూయెంజా ఏ రకం వైరస్ లైన హెచ్3ఎన్2, హెచ్3ఎన్1 లను సాధారణంగా ఫ్లూ అని అంటారు. ఇది మనిషి శరీరంలో ప్రవేశించినప్పుడు సాధారణంగా జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో శ్వాస ఆడటంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens