What is in cow's milk? What is not in buffalo milk? You will be shocked if you know the difference between the two.

Milk is good for health in four ways. There is no doubt about that. Milk is rich in nutrients. Milk is rich in calcium, which is especially necessary for the strength of bones and teeth. Doctors also suggest drinking milk daily to stay healthy and fit. But in milk we generally find two types of milk. One is buffalo milk and the other is cow milk. There are people who drink both these types of milk.

 Many say that both are good for health. But which of the two is really better to drink? What is the difference between these two? How to divide the two? Which of the two is rich in nutrients? What are the side effects? Let's know the complete details like..

Note these differences..


Definitely prefer buffalo milk if you want to sleep well. Similarly, buffalo milk is good for making kova, curd, paneer, payasam, kulfi, ghee etc.


If you want to make sweets then it is better to choose cow's milk. But both milks are good for health.


But depending on the differences here, see which one is best for you and drink it. But don't skip drinking milk every day because milk can check many problem.


Telugu version

పాలు ఆరోగ్యానికి నాలుగు విధాలా మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. పాలల్లో అధిక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఎముకలకు, పళ్ల ధృడత్వానికి అవసరమైన కాల్షియం పాలల్లో పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి రోజూ పాల తాగమని వైద్యులు కూడా సూచిస్తుంటారు. అయితే పాలల్లో సాధారణంగా మనకు రెండు రకాల పాలు కనిపిస్తాయి. ఒకటి గేదె పాలు, మరొకటి ఆవు పాలు. ఈ రెండు రకాల పాలను తాగే వారు ఉన్నారు. రెండూ ఆరోగ్యానికి మంచిదనే చాలా మంది చెబుతారు.

 అయితే నిజంగా ఈ రెండింటిలో ఏది తాగితే మంచిది? అసలు ఈ రెండింటికీ తేడా ఏంటి? రెండింటినీ ఎలా విభజించాలి? రెండింటిలో దేనిలో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి? దేనిలో సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

ఈ తేడాలు గమనించండి..


మీరు చక్కగా నిద్ర పోవాలంటే ఖచ్చితంగా గేదె పాలని ప్రిఫర్ చేయండి. అదే విధంగా కోవా, పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ, నెయ్యి వంటి వాటిని తయారు చేసుకోవడానికి కూడా గేదె పాలే మంచిది.


అదే ఒకవేళ మీరు స్వీట్లు తయారు చేసుకోవాలంటే ఆవు పాలని ఎంపిక చేసుకోవడం మంచిది. అయితే రెండు పాలు కూడా ఆరోగ్యానికి మంచిదే.


అయితే ఇక్కడ ఉన్న తేడాలను బట్టి మీకు ఏది బెస్ట్ ఓ చూసుకొని తాగండి. కానీ ప్రతిరోజూ పాలను తాగడం మాత్రం స్కిప్ చేయొద్దు ఎందుకంటే పాల వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens