కరోనా సమయం లో ఎందరో ప్రాణాలు కాపాడి, సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా గురించి లక్షల మందికి అవగాహన కల్పించి , అచుత్తమా వైద్యం అందించి , వైద్య రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్నోన్నో పురస్కారాలను అందుకున్న కరోనా యోధుడు...
వైద్యరత్న అవార్డు గ్రహీత...
డా॥ Vijay Kumar Chennamchettyగారు ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు, అపొలో హాస్పిటల్స్ హైదరాబాద్...
ఆప్త హెల్త్ కేర్ సర్వీసెస్, అడ్వైజర్ గా నియమితులైన సందర్భంగా...అడ్వైజర్ గా బాధ్యతలు నిర్వర్తించు...తరుణంలో.... మీ ఆధ్వర్యంలో... అప్తా మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ...
మన వాయిస్ తరుపున...అభినందనలు