Severe itching after exercise? Do this without any neglect..

We all do morning and evening running and exercise for health. We sweat hard. It's all for good health.

But what if exercise for health is the cause of illness ? Yes, Dr. Sudheek Kumar, a renowned neurologist from Apollo Hospital in Hyderabad, revealed the details of a strange case. Exercising causes itching all over.

 Dr. Sudhir says that the cause is some kind of bacteria.

Telugu version

ఆరోగ్యం కోసం మనందరం ఉదయం గానీ, సాయంత్రం గానీ రన్నింగ్, వ్యాయామం చేస్తుంటాం. చెమటలు కక్కేలా కష్టపడుతుంటాం. ఇదంతా మంచి ఆరోగ్యం కోసం. కానీ, ఆరోగ్యం కోసం చేసే వ్యాయామమే.. అనారోగ్యానికి కారణం అయితే? అవును, తాజాగా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీక్ కుమార్.. ఓ విచిత్రమైన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

వ్యాయామం చేయడం ద్వారా ఒళ్లంతా దురద వస్తుంది. దానికి కారణం ఒకరకమైన బ్యాక్టీరియా అని చెబుతున్నారు డాక్టర్ సుధీర్.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens