Sarileru Miekevvaroo..! APSI prelims success.

The tribal youth once again showed their strength in the SSC prelims exams conducted by the Andhra Pradesh Police Selection Board. In the recently held SCSC graduate level, 9 people and 12 people in the Group-1 examination have shown excellent talent. 23 tribal youths have once again shown their pride by getting percentile in the SC preliminary examination which was released on Tuesday. Under the auspices of ITDA, 21st Century Training Institute is providing special training for Civil Services Examinations at Vepagunta YTC. Out of them 23 youth appeared in the recently held SSC preliminary exams and 23 also qualified for the mains.

Responding to this, ITDA PO Ronanki Gopala Krishna congratulated the winners. Wishing you more success in the future. 23 who appeared for the exam stated that it is desirable to qualify for the Youth Essay Mains. He said that their talent will serve as an example for future generations. On this occasion, Dharani, the administrator of the organization stated that the training provided by 21st Century Software Solutions helps the tribal youth in many ways for the competitive exams.

ITDA PO Ronanki Gopala Krishna congratulated all the candidates as they qualified for SSC Mains. Wishing you more success in the future. As 23 people who appeared for the examination have qualified for the youth essay mains, these tribal candidates are now preparing to show their strength in the mains. They are standing as role models for future generations. All the best to all of them and on our behalf...!

Telugu  version

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసు సెల‌క్ష‌న్ బోర్డు నిర్వ‌హించిన ఎస్సై ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ల్లో గిరిజ‌న యువ‌త మ‌రోసారి స‌త్తా చాటారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎస్సెస్సీ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో 9 మంది, గ్రూప్ -1 ప‌రీక్ష‌లో 12 మంది యువ‌త‌ అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. తాజాగా మంగ‌ళ‌వారం వెలువ‌డిన ఎస్సై ప్ర‌లిమిన‌రీ పరీక్ష‌లో 23 మంది గిరిజ‌న యువ‌త శ‌త‌శాతం ఉత్తీర్ణ‌త సాధించి మ‌రోసారి వారి ఘ‌న‌త‌ను చాటుకున్నారు. ఐటీడీఏ ఆధ్వ‌ర్యంలో 21వ సెంచ‌రీ శిక్ష‌ణా సంస్థ ద్వారా వేప‌గుంట వైటీసీలో సివిల్స్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లు ప్ర‌త్యేక త‌ర్ఫీదు అందిస్తున్నారు. వారిలో 23 మంది యువ‌త ఇటీవ‌ల జ‌రిగిన ఎస్సై ప్ర‌లిమిన‌రీ పరీక్ష‌లు హాజ‌రు కాగా 23 మంది కూడా మెయిన్స్‌కు అర్హ‌త సాధించారు.

దీనిపై స్పందించిన ఐటీడీఏ పీవో రోణంకి గోపాల కృష్ణ విజేత‌ల‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని ఆకాంక్షించారు. ప‌రీక్ష‌కు హాజ‌రైన 23 మంది యువ‌తా ఎస్సై మెయిన్స్ కు అర్హ‌త సాధించటం గ‌ర్హ‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు. వీరి చూపిన ప్ర‌తిభ భ‌విష్య‌త్త‌రాల వారికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని అన్నారు. 21వ సంచ‌రీ సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్ సంస్థ అందిస్తోన్న శిక్ష‌ణ గిరిజ‌న యువ‌త‌కు ఎన్నో విధాలుగా పోటీ ప‌రీక్ష‌లకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఈ సంద‌ర్భంగా సంస్థ నిర్వాహ‌కురాలు ధ‌ర‌ణి పేర్కొన్నారు.

హాజరైన అభ్యర్థులంతా ఎస్సై మెయిన్స్ కు అర్హత సాధించడంతో.. వారికి ఐటీడీఏ పీవో రోణంకి గోపాల కృష్ణ ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌ని ఆకాంక్షించారు. ప‌రీక్ష‌కు హాజ‌రైన 23 మంది యువ‌తా ఎస్సై మెయిన్స్ కు అర్హ‌త సాధించటం తో ఇక మెయిన్స్ లోను సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు ఈ గిరిజన అభ్యర్థులు. భ‌విష్య‌త్త‌రాల వారికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. వారందరికీ మన తరపున కూడా ఆల్ ది బెస్ట్…!


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens