'Pushpa' Laurie gift to the icon star.

Currently, Allu Arjun's post is trending. Like Larry in 'Puspa', this toy is also colorful. 'Pushpa' is written in English on the top. After the sensational success of 'Pushpa', Allu Arjun took a long gap for the second part.

 Director Sukumar further improved the script of 'Pushpa: The Rise' after the response to the first part was unexpected and 'Pushparaj' raised dust in Bollywood as well.

This movie has already completed one schedule in Thailand. Filming is currently being done in Telugu states. The key scenes are being screened on the actors. Rashmika, Sunil, Fahad Fazil and Anasuya who acted in 'Pushpa' along with Sukumar are going to introduce new characters. Meanwhile, fans are clamoring on social media to give an update about 'Pushpa 2'.


Telugu version

ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. పుష్ప’లో లారీ మాదిరిగానే ఈ బొమ్మ కూడా రంగురంగులుగా ఉంది. టాప్‌పైన ‘పుష్ప’ అని ఇంగ్లీషులో రాసి ఉంది.  ‘పుష్ప’ సంచలన విజయం సాధించిన తర్వాత తర్వాత సెకండ్ పార్ట్ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్‌. ఫస్ట్ పార్ట్‌కు అనుకోని రీతిలో స్పందన రావడం, బాలీవుడ్‌లోనూ ‘పుష్పరాజ్‌’ దుమ్ము రేపడంతో ‘పుష్ప: ది రైజ్‌’ స్క్రిప్ట్‌ను ఇంకాస్త మెరుగుపరిచాడు డైరెక్టర్ సుకుమార్‌.

ఇప్పటికే ఈ మూవీ థాయిలాండ్‌లో ఒక షెడ్యూల్‌ కంప్లీట్ చేసుకుంది. ప్రజంట్ తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రీకరణ జరుపుకొంటోంది. నటీనటులపై కీలక సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ‘పుష్ప’లో నటించిన రష్మిక, సునీల్‌, ఫహద్‌ ఫాజిల్‌, అనసూయ పాత్రలతో పాటు కొత్త క్యారెక్టర్‌లను పరిచయం చేయబోతున్నారు సుకుమార్. కాగా ‘పుష్ప2’ గురించి అప్‌డేట్‌ ఇవ్వాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets