Posting for a teacher who has been absent from duty for 20 years.. Administration of Education Department.

Criticism is pouring in on Telangana education department. The re-posting of a teacher who has not attended school duty for 20 years is highly controversial. The education department is being criticized for not paying any attention to the fact that teachers have been missing for years. If we go into the details... a secondary grade teacher in Jagityala district has not been attending duties since 2003. It is remarkable that the authorities, who have noticed this matter recently, have not taken any action against the teacher.

 Moreover, his application to return to duty was approved without a fuss. The strange behavior of the authorities on this matter is more disturbing. It is said that a show cause notice was given and he said that he will join the duties. Officials say that they will investigate and take action after joining the duties. If the director of school education is asked for an explanation on this, he does not respond.

Telugu version

తెలంగాణ విద్యాశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఉపాధ్యాయుడు 20 ఏళ్లుగా స్కూల్‌లో విధులకు హాజరుకాకపోయినా తిరిగి పోస్టింగ్‌ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఏళ్ళ తరబడి టీచర్లు కనిపించకుండా పోతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంలేదని విద్యాశాఖను విమర్శిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. జగిత్యాల జిల్లాలో ఓ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 2003 నుంచి విధులకు హాజరవ్వడం లేదు.

 ఈ విషయాన్ని ఇటీవలే గుర్తించిన అధికారులు సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. పైగా అతను తిరిగి విధుల్లో చేరతానని పెట్టుకున్న అర్జీని గుట్టు చప్పుడు కాకుండా ఆమోదించారు కూడా. ఈ వ్యవహారంపై అధికారుల వింత ప్రవర్తన మరింత విస్తుగొలిపేలా ఉంది. షోకాజ్‌ నోటీసు ఇచ్చామని, అతను విధుల్లో చేరతానని చెప్పాడని అంటున్నారు. విధుల్లో చేరిన తర్వాత విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు . దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్‌ను వివరణ కోరితే స్పందించకపోవడం కొసమెరుపు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens