Pawan started another project with his son-in-law.

Power Star Pawan Kalyan is busy with a series of films in politics. It is known that he is currently acting in the film Hari Hara Veeramallu under the direction of director Krish. The shooting of this movie is going on fast for a few days. Nidhi Aggarwal is playing the female lead in this movie which is coming as a period drama.

 Along with this film, Ustad Bhagat Singh will also be acting in the film under the direction of director Harish Shankar. Recently, this movie started with pooja programs and soon the sets will go up. Also, Saaho director Sujith will be making a film. Pawan recently launched another new project . Photos related to this are currently being circulated.

Telugu version

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో.. ఇటు వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.

 ఈ సినిమాతోపాటు.. డైరెక్టర్ హరిష్ శంకర్ దర్శకత్వంలోనూ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించనున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ షూరు చేశారు పవన్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens