Ola scooter filled with enthusiasm among the youth.. songs, dances.. not usual..

Ola electric scooter is the most popular two wheeler in our country. Its state-of-the-art features, design, performance and range are connecting well with all the masses. As a result, the electric range became the top seller of vehicles. It has become number one in the sales of electric vehicles in the country. Now a video related to this Ola electric scooter is going viral on social media.

 Ola Scooter also participated in the Sri Ram Navami celebrations. Danced to the songs! How is that possible? It is possible with the music and party mode in the scooter. The video related to this was shared by Bhavish Agarwal, founder of Ola Cabs Co on his Twitter account.

Telugu version

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనం. తన అత్యాధునిక ఫీచర్లు, డిజైన్, పనితీరు, రేంజ్ అన్ని జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఫలితంగా విద్యుత్ శ్రేణి వాహనాల్లో టాప్ సెల్లర్ నిలిచింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో నంబర్ గా నిలిచింది.

 ఇప్పుడు ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీరామనవమి వేడుకల్లో ఓలా స్కూటర్ కూడా పాల్గొంది. పాటలకు డ్యాన్స్ చేసింది! అదెలా సాధ్యం అనుకుంటున్నారా? స్కూటర్ లో ఉన్న మ్యూజిక్ అండ్ పార్టీ మోడ్ తో అది సుసాధ్యమైంది. దీనికి సంబంధించిన వీడియోను ఓలా క్యాబ్స్ కో ఫౌండర్ భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens