More than 7,800 people died.. Children freezing to cold.. 3 months emergency imposed.

The tragic scenes of the big accident in Turkey are terrifying. Everywhere you look, there are mounds of corpses and piles of rubble. Doubts about who is trapped under which building. Rescue teams are sweating to save those in danger. More than 7,800 people have died due to earthquakes in Turkey and Syria .

  Rescue crews are constantly working against the cold to pull out survivors from under the rubble of the building. Moreover, on the other hand, they are piling up the garbage on the streets and setting it on fire for warmth.

However, the baby who survived the rubble in Syria.. was a baby who lost her mother before her eyes even opened. The rescue team was alerted as the slogans of Save Me Save Me were heard. Earthquakes have been occurring in Turkey for the past two days.

 They are passing the time with people's lives in the palm of their hand, wondering how many more dangers there are.

Buildings collapsed near the epicenter between the major cities of Gaziantep and Kahramanmaras in Turkey.
 
The destruction prompted Turkish President Recep Tayyip Erdogan to declare a three-month state of emergency in 10 southeastern provinces.

Telugu version

టర్కీ జరిగిన పెను ప్రమాదం విషాద దృశ్యాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. ఎటు చూసినా శవాల దిబ్బలు, శిథిలాల కుప్పలు. ఏ బిల్డింగ్‌ కింద ఎవరు ఇరుక్కొని ఉన్నారో అన్న అనుమానాలు. ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ చెమటోడ్చుతున్నాయి. టర్కీ , సిరియాల్లో సంభవించిన భూకంపాలతో ఇప్పటి వరకూ 7,800 మందికి పైగా మరణించారు. భవన శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారిని బయటకు తీయడానికి రెస్క్యూ సిబ్బంది చలితో పోరాడుతూ నిరంతరం శ్రమిస్తోంది. అంతేకాదు మరోవైపు వెచ్చదనం కోసం వీధుల్లోని చెత్తను పోగు చేసి చలిమంటలు వేస్తున్నారు.

అయితే, సిరియాలో శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన పసిబిడ్డ.. కళ్లు కూడా తెరవకముందే తల్లిని కోల్పోయింది పసికందు. సేవ్ మీ సేవ్ మీ అన్న నినాదాలు చెవిన పడటంతో రెస్క్యూ టీమ్‌ అలర్ట్‌ అయింది. గత రెండు రోజులుగా టర్కీలో భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఇంకెన్ని ప్రమాదాలో అని జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు.

టర్కిష్  లో ప్రధాన నగరాలైన గాజియాంటెప్ , కహ్రామన్‌మరాస్ మధ్య భూకంప కేంద్రానికి సమీపంలో భూకంపం సృష్టించిన భారీ విధ్వంసంతో భవనాలు కూలిపోయాయి. ఈ విధ్వంసం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ 10 ఆగ్నేయ ప్రావిన్సులలో మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens