Manchu's wedding is buzzing. It is known that dialogue king Mohan Babu's son Manchu Manoj is getting married for the second time. Tonight (March 3) Manoj is going to fight with Bhumika Reddy. It is known that news about their marriage has been heard for the past few days. But these two did not respond anywhere. Also no one has officially announced about their marriage.
Recently, Manoj gave an official announcement about his marriage. On this occasion, Manoj shared the photo of his future wife on social media platform. Sharing a photo of Mustabaina Mounika as a new bride, she captioned it as .. M Weds M .. Manoj Weds Maunika.. The post he has made now is going to be annoying.
Telugu version
మంచు వారింట పెళ్లి సందడి షూరు అయ్యింది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు రాత్రి (మార్చి 3న) భూమ మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడగులు వేయబోతున్నారు. గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరు ఎక్కడా స్పందించలేదు.
అలాగే తమ పెళ్లి గురించి ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా తన పెళ్లిపై అధికారిక ప్రకటన ఇచ్చాడు మనోజ్. ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు మనోజ్. కొత్త పెళ్లి కూతురిగా ముస్తాబైన మౌనిక ఫోటోను షేర్ చేస్తూ.. ఎం వెడ్స్ ఎం.. మనోజ్ వెడ్స్ మౌనిక.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.