Just feed these 4 ingredients to your children.. No health problems will reach them..

Many children are often affected by diseases like cold and cough. Not only medicines for such problems.. home remedies also work well. Most important of all is the food they eatIt is no exaggeration to say that Sri Rama acts as their protector. In summer, children are not confined to the house.

 Also, due to climate change, children's immune system also weakens. As a result, they face serious health problems. In such situations it is imperative to improve immunity in children. If the immune system is high, then health is also normal.

 It can also be safe from infections. Not only children, adults also need to be careful at this time. Foods that boost immunity should be eaten. Dry fruits are the first among such food items. And now let's find out what are the dry fruits that help children to be healthy and increase immunity.

Almonds: Experts consider almonds to be the best when it comes to dry fruits. Feeding almonds to children daily increases their immunity. 

The level of hemoglobin in the blood increases. Cholesterol is also controlled. Another special feature of almonds is that it also improves the mental and physical development of children. Give soaked almonds to children daily.

Chilgoza: Chilgoza has many health benefits. It is rich in vitamins A, E, B1, B2, C, copper and calcium. Reduces anemia. Feeding children 2 to 3 chilgoza daily helps them stay healthy.

Telugu version

చాలా మంది పిల్లలు తరచూ జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఇలాంటి సమస్యలకు మందులే కాదు.. ఇంటి చిట్కాలు కూడా చక్కగా పని చేస్తాయి. అన్నింటి కంటే ముఖ్యంగా వారు తినే ఆహారమే వారికి శ్రీరామ రక్షగా పని చేస్తుందని అంటే అతిశయోక్తి కానే కాదు. ఇక వేసవికాలంలో పిల్లలు  ఇంటి పట్టున ఉండకుండా.. మండే ఎండలలో తిరగడం వల్ల వెంటనే నిరసపడి పోతుంటారు. ఇంకా వాతావరణ మార్పుల వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి కూడా సన్నగిల్లుతుంది.

 ఫలితంగా తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం తప్పనిసరి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఆరోగ్యంగా కూడా సక్రమంగా ఉంటుంది. ఇంకా ఇన్‌ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలనే తినాల్సి ఉంటుంది. మరి అలాంటి ఆహార పదార్థాల్లో డ్రై ఫ్రూట్స్‌ది ప్రథమ స్థానం అని చెప్పాలి. మరి పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడే డ్రై ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం పప్పులు: డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే బాదం తినడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు నిపుణులు. రోజూ పిల్లలకు బాదంపప్పు తినిపించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. బాదంపప్పులోని మరో ప్రత్యేకత ఏంటంటే.. పిల్లల మానసిక, శారీరక వికాసాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నానబెట్టిన బాదంపప్పులను పిల్లలకు రోజూ ఇవ్వండి.

చిల్‌గోజా: చిల్‌గోజాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు A, E, B1, B2, C, కాపర్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. రక్త హీనతను తగ్గిస్తుంది. పిల్లలకు రోజూ 2 నుండి 3 చిల్‌గోజా లను తినిపిస్తే వారు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens