If you drink a pinch of this in a glass of hot milk, you will not get diabetes at birth.

Regardless of age, the number of people suffering from diabetes is increasing day by day. This disease, which is caused due to increase in blood sugar, once it occurs, haunts the birth.

 Do you know the foods that increase blood sugar levels? The result is not only increased blood sugar levels but also a direct cause of many health problems. Especially in winter, many people get tired and stop exercising. Metabolism slows down with reduced physical activity.
 
Also the blood sugar level is more affected. However, health experts say that if these powders made of some types of natural herbs and spices are mixed with a glass of milk, it will keep the blood sugar level under control.

Coriander prevents blood glucose levels from rising.

 It helps to improve carbohydrate metabolism and increase hypoglycemic activity. Coriander is rich in ethanol.

 It helps in reducing glucose levels. Also, drinking a glass of hot milk with a pinch of cinnamon powder reduces blood glucose by 18 to 29 percent.

Health experts suggest that regular consumption of 10 grams of fenugreek seeds soaked in water can help control type 2 diabetes.

 Drinking fenugreek-soaked water in the morning or before going to bed is said to control blood sugar and cholesterol levels in type 2 diabetes patients.

Telugu version

వయసుతో సంబంధంలేకుండా మధుమేహం వ్యాధి భారీన పడుతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. రక్తంలో చక్కెర పెరగడం వల్ల తలెత్తే ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే ఆజన్మాంతం వెంటాడుతుంది. రక్తంలో చక్కెర స్థాయులను పంచే ఆహారాలను తెలిసో.. తెలియకో.. తినేస్తుంటాం.

 ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం మాత్రమేకాకుండా అనేక అనారోగ్య సమస్యలకు ప్రత్యక్ష కారణం అవుతుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది బద్దకించి వ్యాయామం చేయడం మానేస్తుంటారు. శారీరక శ్రమ తగ్గడంతో జీవక్రియ నెమ్మదిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయి మరింత ప్రభావితమవుతుంది. ఐతే కొన్ని రకాల సహజ మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఈ పొడులను గ్లాసుడు పాలల్లో కలిపి తాగితే బ్లడ్ షుగర్ లెవెల్‌ను నియంత్రణలో ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ధనియాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తాయి. దీనిలోని కార్భోహైడ్రేట్ జీవక్రియను మెరుగుపర్చడానికి, హైపోగ్లైసీమిక్ చర్యను పెంచడానికి సహాయపడతాయి. ధనియాలలో ఇథనాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి సహాయడుతుంది.  అలాగే గ్లాసుడు వేడి పాలల్లో దాల్చిన చెక్క పొడిని చిటికెడు కలిపి తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ 18 నుంచి 29 శాతం తగ్గుతుంది.

నీళ్లలో నానబెట్టిన 10 గ్రాముల మెంతులను క్రమం తప్పకుండా తీసుకోవడం టైప్ 2 డయాబెటీస్ నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేదా నిద్రపోయే ముందు మెంతులు నానబెట్టిన నీటిని తాగడం వల్ల టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటుందని చెబుతున్నారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens