Hostel student commits suicide due to resentment that parents did not come.. Broken legs.

A student attempted suicide at Mahatma Jyotibapule Gurukula School in Gangadhara mandal center of Karimnagar district . Hasini, a 10th class girl, jumped from the school building. The students who were there were immediately rushed to the hospital.

 Locals are saying that they tried to commit suicide by jumping from the third floor of the school thinking that their parents did not come. The teachers say that the girl who tried to commit suicide does not like to study and does not come to school properly. She said that she came to school only five days ago. He said that he had quarreled like this in the past and left.

The school management has informed the family members about this. The girl's mother also promised to come on Wednesday. Before this the girl jumped from the building. They tried to save him by holding the blankets while sleeping.

 But the blanket fell down and broke the student's leg. After first being treated at Karimnagar Government Hospital, he was shifted to Gandhi Hospital. Choppadandi MLA Ravi Shankar visited the girl in the hospital.

Telugu version

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు యత్నించింది. 10వ తరగతి చదువుతున్న హాసిని అనే బాలిక.. పాఠశాల భవనంపై నుంచి దూకింది. అక్కడే ఉన్న విద్యార్ధులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు రాలేదనే మనస్థాపంతో పాఠశాల మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించినట్టు స్థానికులు చెప్తున్నారు.

 ఆత్మహత్యకు యత్నించిన బాలికకు చదువంటే ఇష్టం లేదనీ.. సరిగా స్కూలుకు వచ్చేది కాదని టీచర్లు చెప్తున్నారు. ఐదు రోజుల క్రితమే స్కూలుకు వచ్చిందనీ.. వెళ్లిపోతానంటూ 3 రోజులుగా గొడవ చేస్తోందన్నారు. గతంలోనూ ఇలాగే గొడవ చేసి వెళ్లిపోయిందన్నారు.

ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశామంటోంది స్కూలు యాజమాన్యం. బుధవారం వస్తానని బాలిక తల్లి బదులు కూడా ఇచ్చింది. ఈలోపే భవనంపై నుంచి దూకేసిందా బాలిక. దుకుతున్న సమయంలో దుప్పట్లు పట్టి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ దుప్పటి చిరిగి కింద పడటంతో విద్యార్థిని కాలు విరిగింది.

 ముందుగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఇచ్చిన అనంతరం గాంధి ఆసుపత్రి కి తరలించారు. బాలికను ఆసుపత్రి లో పరామర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ పరామర్శించారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens