Full immunity with sour buttermilk.. Do you know when it is good to drink it..?

Summer has come. Just then, the heat and heat of the sun started to be unbearable. If you don't drink enough water your body will become dehydrated. Buttermilk is another must drink this summer. It is also known as buttermilk . Drinking cool buttermilk in summer cools the body. It provides relief from the summer heat. Those who go to the sun and come home, squeeze a lemon in cold buttermilk and drink it to avoid getting sunburned. The summer heat is over. Prevents dehydration.

 Drinking buttermilk reduces bad cholesterol in the body. People who are calcium deficient take buttermilk to provide calcium to the body. Thus the bones and teeth become strong. Blood supply improves. Digestive problems will disappear. Especially gas and acidity are reduced. Also the skin becomes brighter.

Telugu version

వేసవికాలం వచ్చేసింది. అప్పుడే భరించలేనంత ఎండ వేడి, ఉక్కపోత మొదలైపోయింది. మీరు తగినంత నీరు త్రాగకపోతే మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఈ వేసవిలో మజ్జిగ తప్పక తాగాల్సిన మరొకటి. దీన్ని మజ్జిగ అని కూడా అంటారు. వేస‌విలో చ‌ల్ల చ‌ల్లగా మ‌జ్జిగ‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్లబ‌డుతుంది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

 ఎండ‌కు వెళ్లి వ‌చ్చే వారు ఇంటికి చేరుకోగానే చ‌ల్లని మ‌జ్జిగ‌లో నిమ్మ‌కాయ పిండుకుని తాగితే ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం తీరుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. మ‌జ్జిగ‌ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. కాల్షియం లోపం ఉన్నవారు మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కాల్షియం అందుతుంది. త‌ద్వారా ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. జీర్ణ స‌మ‌స్యలు పోతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. అలాగే చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens