Emergency life saving tips.

Recently, a video of a traffic constable in Hyderabad saving the life of a young man suffering from heart attack by performing CPR on the footpath has gone viral on social media. Moreover, everyone saluted the punctuality of the traffic constable. 

By that time, performing CPR saved a life. But CPR is the most essential part of first aid. By learning this specifically, you can save a whole lot of lives.

Telugu version

ఇటీవల హైదరాబాద్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గుండెపోటుతో విలవిలలాడుతున్న యువకుడికి ఫుట్ పాత్ మీదనే సీపీఆర్ నిర్వహించి అతడి ప్రాణాలను కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి ప్రతీ ఒక్కరూ సలాం కొట్టారు.

 ఆ సమయానికి సీపీఆర్ నిర్వహించడం వల్ల ఓ నిండు ప్రాణం కాపాడినట్లు అయ్యింది. అయితే ఫస్ట్ ఎయిడ్ లో భాగంగా సీపీఆర్ అనేది అత్యంత అవసరమైనది. దీన్ని ప్రత్యేకంగా నేర్చుకోవడం ద్వారా మీరు నిండు ప్రాణాలను కాపాడవచ్చు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens