Studies have found that fish is best for weight loss, providing many other benefits to the body.
The American Heart Association (AHA) recommends eating two to three servings of fish each week for good health.
Moreover, while releasing the Dietary Guidelines for Americans, it is recommended to consume at least 8 ounces of fish per week.
However, it is less recommended for children. “Fish is a rare combination of excellent quality protein, best quality fats. It is an excellent diet for weight loss,” says Mumbai-based nutritionist and lifestyle educator Karisma Chawla.
Telugu version
శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలను అందించేందుకు, బరువు తగ్గడానికి చేపలు బెస్ట్ అని అధ్యయనాలు కనుగొన్నాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) మంచి ఆరోగ్యం కోసం ప్రతి వారం రెండు నుండి మూడు సేర్విన్గ్స్ చేపలను తినాలని సిఫార్సు చేస్తోంది.
అంతేకాదు.. అమెరికన్ల కోసం ఆహార మార్గదర్శకాలు రిలీజ్ చేస్తూ.. వారానికి కనీసం 8 ఔన్సుల చేపలను తీసుకోవాలని సూచించింది. అయితే పిల్లలకు తక్కువ సిఫార్సు చేసింది. “అద్భుతమైన నాణ్యమైన ప్రోటీన్, ఉత్తమ నాణ్యత గల కొవ్వులతో అరుదైన కలయిక చేప. ఇది బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన ఆహారం” అని ముంబైకి చెందిన పోషకాహార నిపుణుడు, జీవనశైలి విద్యావేత్త కరిష్మా చావ్లా చెప్పారు.