Cold in the morning.. Hot in the day.. Just two more days.. Suffocating with strange weather.

Cold weather in Telangana is likely to record very low temperatures for another two days. Hyderabad Meteorological Center said that it will be recorded in some areas in the middle as well. Weather experts said that the same situation is expected to continue for 3 days from Wednesday. According to the weather bulletin, the wind speed is likely to be 4 to 8 km per hour from the northeast direction.

The lowest temperature was recorded at 6.7 degrees in Sirpur(U) of Kumuram Bhim district. Joint Adilabad district is shivering with cold. Especially in the morning, they are facing serious difficulties to complete their work. In Khanapur, Nirmal district, people are shivering due to low temperatures. In case of old people, they do not leave the fire till ten o'clock in the morning.

Telugu version

తెలంగాణలో చలి మరో రెండు రోజులపాటు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యలో కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే సూచనలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ బులెటిన్ లో తెలిపింది.

అతి తక్కువగా కుమురం భీం జిల్లా సిర్పూర్‌(యు)లో 6.7 డిగ్రీలు నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది.. చలి పులి పంజా విసరడంతో ప్రతి ఒక్కరూ చలి మంటలతో అంటకాగుతున్నారు. మరీ ముఖ్యంగా ఉదయాన్నే పనీ పాటా చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. నిర్మల్ జిల్లా, ఖానాపూర్ లో అయితే అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా.. చలికి గజగజా వణుకుతున్నారక్కడి ప్రజలు. వృద్ధులైతే.. ఉదయం పది గంటల వరకూ చలిమంటలను వదలడం లేదు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens