హైదరాబాద్ సిటీ గురించి ఏ టు జెడ్... ఈ వీడియోలో చూడండి!
మనదేశంలోని అతి పెద్ద నగరాల్లో హైదరాబాద్ ఒకటి. జీహెచ్ఎంసీ పరిధిలో 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హైదరాబాద్ నగర జనాభా ఎప్పుడో కోటి దాటేసింది. 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న మన భాగ్యనగరంలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్లకు కూడా తెలియని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
హైదరాబాద్ సిటీకి సంబంధించిన వివిధ విషయాలు, ముఖ్యమైన ప్రదేశాలు, రోడ్లు, చరిత్ర మరియు ప్రత్యేకతలు ఈ వీడియోలో ఉన్నాయి. మీరు కూడా ఈ వీడియో చూడటం ద్వారా నగరానికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడు ఈ వీడియో చూడండి!