Daily Updates

Last Date to Update Pan Aadhaar Card Details Free Online Ends On 30th June | Aadhaar Update

Central Board of Direct Taxes (CBDT) has already given much time to link Aadhaar with PAN card. This deadline expired on March 31, 2023, but it announced on March 28 that it would be extended once again. It was said that day that it will be extended for another three months. The given three months time is also decreasing. If there is still anyone who has not linked PAN-Aadhaar, it is better to do it immediately. The deadline to link these two important identity cards is June 30, 2023. It should be remembered that it is only 15 more days. A fine of Rs.1000 has to be paid and linked. So make the payment first and try to link after two days. It will take some time so it is better to be alert now.

Telugu Version

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసేందుకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT). మార్చి 31, 2023తోనే ఈ గడువు ముగియగా మరోసారి పొడిగిస్తున్నట్లు మార్చి 28నే ప్రకటన చేసింది. మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ఆ రోజు తెలిపింది. ఇచ్చిన ఆ మూడు నెలల సమయం కూడా తగ్గరపడుతోంది. ఇప్పటికీ ఎవరైనా పాన్- ఆధార్ లింక్ చేసుకోని వారు ఉంటే వెంటనే పూర్తి చేయడం మంచింది. ఈ రెండు ముఖ్యమైన గుర్తింపు కార్డులను అనుసంధానం చేసేందుకు గడువు జూన్ 30, 2023 వరకు ఉంది. అంటే ఇంకో 15 రోజులు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. రూ.1000 జరిమానా చెల్లించి లింక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా పేమెంట్ చేసి రెండ్రోజుల తర్వాత లింక్ చేసేందుకు ప్రయత్నించాలి. దానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ఇప్పుడే అప్రమత్తం కావడం మంచింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens