Recipes

Semiya Kesari Recipe in English and Telugu | Semiya Kesari | Prasadam | Vermicell Kesari

Semiya Kesari Ingredients

  • 1 cup Vermicelli
  • 2 cups Water
  • 3/4 cup Sugar
  • 1/4 cup Cashew Nuts
  • 2 tbsp Raisins(Kiss Miss)
  • 2 tbsp Ghee
  • 1 tsp Cardamom Powder
  • Saffron or red food colour– A pinch(Optional)

Semiya Kesari Preparation

Step 1 : Melt Ghee and roast Cashew Nuts and Raisins until they turn golden.

Step 2 : Add Vermicelli to the remaining Ghee and roast till golden.

Step 3 : Pour water into a pan, add saffron and let it boil on high flame.

Step 4 : Add Vermicelli to the boiling water and cook on medium flame until some water remains.

Step 5 : Add Sugar and Cardamom Powder and cook until it becomes thick. Add Cashew Nuts and Raisins and remove them from the fire. That's it Tasty and Delicious Sweet Semiya Kesari Ready.


Telugu Version

సేమియా కేసరి కి కావాల్సిన పదార్ధాలు

  • 1 cup సెమియా
  • 2 cup నీళ్ళు
  • 3/4 cup పంచదార
  • 1/4 cup జీడిపప్పు
  • 2 tbsp ఎండు ద్రాక్ష
  • 2 tbsp నెయ్యి
  • 1 tsp యాలకల పొడి
  • కుంకుమపువ్వు లేదా రెడ్ ఫుడ్ కలర్(ఆప్షనల్)

సేమియా కేసరి తయారు చేయు విధానం

Step 1 : నెయ్యి కరరిగించి జీడీపప్పు కిస్మిస్ వేసి ఎర్రగా వేపి తీసుకోండి.

Step 2 : మిగిలిన నెయ్యిలో సెమియా వేసి ఎర్రగా వేపి తీసుకోండి.

Step 3 : నీళ్ళు పోసి కుంకుమ పువ్వు వేసి హై ఫ్లేమ్ మీద మరగ కాగనివ్వాలి.

Step 4 : మరుగుతున్న నీళ్ళలో వేపిన సెమియా వేసి ఇంకా కొంచెం నీరుగా ఉండే వరకు మీడియం- ఫ్లేమ్ మీద ఉడికించాలి.

Step 5 : తరువాత పంచదార, యాలకల పొడి వేసి దగ్గర పడే దాకా ఉడికించాలి. దింపే ముందు వేపిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి దింపేసుకోవాలి.

Step 5 : అంతే ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ.

Semiya Kesari Recipe in English and Telugu | Prasadam Semiya Kesari | Semiya Kesari Recipe in English | Semiya Kesari Recipe in Telugu | Semiya Kesari Prasadam For Varalakshimi Vratam | Varalakshimi Vratam Nivaedhyam | Navarathri Prasadam for Varalakshimi Vratam | Semiya Kesari Ganesh Navarathri Prasadam | Vinayaka Chavithi Prasadam | Vijayadasami Prasadam | Sankranthi Recipes | Ugadi Recipes | Diwali Recipes | Dussera Navaratri Recipes | Sweet Recipe | Sweet Recipe for Kids | Home Made Sweet Recipe | Semiya Kesari | Semiya Kesari Prasadam | Kesari | Vermicell Kesari Prasadam | Vermicell Kesari


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens