Recipes

Ravva Kesari Recipe in English and Telugu | Ravva Kesari | Halwa | Bombay Ravva Prasadam

Ravva Kesari Ingredients

  • Bombay Rava -1 cup
  • Sugar - 1 cup (if you want more sweetness you can add another half cup);
  • Cardamom powder - quarter teaspoon;
  • Ghee -3 tablespoons,
  • Cashews, Almonds, Raisins: 10 each;
  • Water 3 cups

Ravva Kesari Preparation

Step 1 : Place a wide foot thick bowl on the stove and add a spoonful of ghee.

Step 2 : After the ghee is heated, fry the cashews, almonds and raisins and keep aside.

Step 3 : In the same bowl, add Bombay rava and fry until it smells spicy.

Step 4 : The fried rava should also be removed separately. Now pour three cups of water in the bowl and boil it.

Step 5 : If you want the halwa to be very hard, you can add only two cups of water. Add sugar to the boiling water and mix.

Step 6 : After the sugar melts, pour the ghee and mix it without tying it. Add cardamom powder and mix well.

Step 7 : At the end add remaining ghee and mix it.

Step 8 : Take it in a bowl and garnish it with roasted cashews, almonds and raisins.

Step 9 : That's it, the delicious Rava Kesari is ready.


Telugu Version

రవ్వ కేసరి కి కావాల్సిన పదార్ధాలు

  • బొంబాయి రవ్వ 1 కప్పు
  • చక్కెర - 1 కప్పు (తీపి ఎక్కువ కావాలంటే మరో అర కప్పు వేసుకోవచ్చు)
  • యాలకుల పొడి- పావు టీస్పూన్
  • నెయ్యి -3 టేబుల్ స్పూన్స్
  • జీడిపప్పు, బాదాం, కిస్మిస్ 10చొప్పున
  • నీళ్లు 3 కప్పులు

రవ్వ కేసరి తయారు చేయు విధానం

Step 1 : వెడల్పాటి అడుగు మందమున్న గిన్నెను స్టౌపై ఉంచి చెంచా నెయ్యి వేయాలి.  

Step 2 : నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, బాదాం, కిస్మిస్ దోరగా వేయించి పక్కన పెట్టు కోవాలి. 

Step 3 : అదే గిన్నెలో బొంబాయిరవ్వ వేసి కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించాలి. 

Step 4 : వేయించిన రవ్వను కూడా విడిగా తీసిపెట్టాలి. ఇప్పుడు గిన్నెలో ఒకటికి మూడొం తుల నీళ్లు పోసి, మరగించాలి. 

Step 5 : హల్వా బాగా గట్టిగా కావాలంటే నీళ్లు ఒకటికి రెండే పోయవచ్చు. మరిగే నీళ్లల్లో పంచాదార వేసి కలపాలి. 

Step 6 : పంచదార కరిగాక, రవ్వను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరపడ్డాక యాలకుల పొడి వేసి కలపాలి. 

Step 7 : చివరిలో మిగిలిన నెయ్యీ వేసి కలిపి, దించేయాలి. 

Step 8 : దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, ముందుగా వేయించి పెట్టుకున్న జీడి పప్పు, బాదం, కిస్మిస్‌లతో గార్నిష్ చేసుకోవాలి.  

Step 9 : అంతే ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ. 

Ravva Kesari Recipe in English and Telugu | Prasadam Ravva Kesari | Ravva Kesari Recipe in English | Ravva Kesari Recipe in Telugu | Ravva Kesari Prasadam For Varalakshimi Vratam | Varalakshimi Vratam Nivaedhyam | Navarathri Prasadam for Varalakshimi Vratam | Ravva Kesari Ganesh Navarathri Prasadam | Vinayaka Chavithi Prasadam | Vijayadasami Prasadam | Sankranthi Recipes | Ugadi Recipes | Diwali Recipes | Dussera Navaratri Recipes | Sweet Recipe | Sweet Recipe for Kids | Home Made Sweet Recipe | Ravva Kesari | Ravva Kesari Prasadam | Ravva Kesari | Bombay Ravva Prasadam | Bombay Ravva Halwa | Halwa


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens