Events

Ramayana Kalpavrksam cultural festival in Madapur.. starts from today.

Ramayana Kalpavriksha cultural festival will be held in Hyderabad city for three days from today. This program is being organized in Hyderabad under the direction of Dr. Ananda Shankar Jayant in the name of Ramayana Kalpavriksha. Many cultural programs like music, dance performances, Harikatha, Manas Path, puppetry, speeches by famous people on the epic Ramayana can be seen on the same stage. People of all ages will feast their eyes with their spectacular performances at the three-day Ramayana Kalpavriksha festival.

 This is the first time that such cultural events are held in Hyderabad. This cultural event is being held from March 31 to April 2 at the CCRT campus in Madapur. Anyone interested can attend this program. But first you have to register online. The ticket prices have been fixed from Rs.300 to Rs.500.

Telugu version

హైదరాబాద్‌ నగరంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రామాయణ కల్పవృక్షం సాంస్కృతిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. డాక్టర్‌ ఆనంద శంకర్ జయంత్ ఆధ్వర్యంలో రామాయణ కల్పవృక్షం పేరిట హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సంగీతం, నృత్య ప్రదర్శనలు, హరికథ, మానస్ పాథ్, తోలుబొమ్మలాట, రామాయణ ఇతిహాసంపై ప్రముఖుల ప్రసంగాలు వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఒకే వేధికపై వీక్షించే అవకాశం ఉంటుంది.

 మూడు రోజుల పాటు జరిగే రామాయణ కల్పవృక్షం ఉత్సవాల్లో అన్ని వయసుల వారు తమ అద్భుతమైన ప్రదర్శనలతో కనుల విందు చేయనున్నారు. ఇలాంటి కల్చరర్‌ ఈవెంట్లు హైదరాబాద్‌లో జరగడం ఇదే ప్రథమం. మర్చి 31 నుంచి ఏప్రిల్‌ 2 వరకు మాదాపూర్‌లోని సీసీఆర్‌టీ క్యాంపస్‌ వేదికగా ఈ కల్చర్‌ ఈవెంట్‌ జరుగుతోంది. ఆసక్తి కలిగినవారు ఎవరైనా ఈ ప్రోగ్రాంకు హాజరుకావచ్చు. ఐతే ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవల్సి ఉంటుంది. రూ.300ల నుంచి రూ.500ల వరకు టికెట్ ధరలు నిర్ణయించారు. ప్రోగ్రాంకు హాజరవగోరేవారు తప్పనిసరిగా టికెట్ బుక్ చేసుకోవల్సి ఉంటుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens