Events

Ram Charan Upasana: Baby Shower Video Shared Upasana.. | Upasana Baby Shower

"Thank you so much for all your love. Thanks to my darling sisters for giving me the best baby shower of my life,' Upasana posted. Ram Charan, Upasana and their family members and friends also participated in these celebrations. Upasana will return to India after a few days.. Ram Charan.

Meanwhile..currently Ram Charan is doing the movie Game Changer under the direction of pan India director Shankar. Bollywood beauty Kiara Advani and Anjali are playing the heroines in this political film. Recently, the first look poster released on the occasion of Charan's birthday created hype about the film. After this movie, Charan will do a movie under the direction of Uppena fame director Buchibabu Sana.

Telugu Version
‘మీ అందరి ప్రేమకు చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్‏కు థాంక్స్ ‘ అంటూ పోస్ట్ చేశారు ఉపాసన. ఈ వేడుకలలో రామ్ చరణ్, ఉపాసన.. అలాగే వారి కుటుంబసభ్యులతోపాటు.. స్నేహితులు కూడా పాల్గొన్నారు. ఇక కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇండియాకు చేరుకోనున్నారు ఉపాసన.. రామ్ చరణ్.

ఇదిలా ఉంటే..ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో చెర్రీ జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయనున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens