Recipes

Purnam Burelu Recipe in English and Telugu | Burelu | Prasadam

Purnam Burelu Ingredients

For soaking

  • ½ cup Urad Dal
  • ¾ cup of rice
  • Water enough

For Batter

  • 1 cup soaked gram dal and rice
  • ½ tsp salt
  • ½ or 1/3 cup of water
  • 2 tbsp maida flour
  • ¼ tsp baking soda

As for the filling

  • 1 cup or 200 grams of chana dal
  • 1 cup jaggery + ½ cup (if using dry fruits)
  • ½ tsp cardamom powder
  • 2 or 3 tbsp ghee
  • 3 cups or 750 ml water
  • 10 almonds
  • 10 cashews
  • 10 pistachios
  • 2 tbsp peanuts
  • ¼ cup dry coconut powder
  • Oil is enough for deep frying

Purnam Burelu Preparation

Step 1 : Making the dough

  • Soak Urad Dal and rice overnight or for 4 to 6 hours.
  • Wash clean 2 to 3 times before rubbing.
  • Take the dal and rice in a mixer and add a little water and grind it to a moderate consistency, not too hard like garela batter or too smooth like dosa batter.
  • Take the batter in a bowl and add 2 tbsp maida flour and a little soda salt and mix well and keep aside.

Step 2 : Boil the dal

  • Wash the chana dal two or three times and add 3 cups of water and cook it on the stove till it comes to a boil.
  • As soon as it starts boiling, reduce the light a little and boil till the dal is cooked properly.
  • The dal should be soft and not like a paste but it should be cooked like dal when pressed with two fingers.
  • Then put the stove off and strain the water in the dal.

Step 3 : As for the filling

  • Roast cashews, almonds, pistachios and palli in a mixer and grind to a powder.
  • Cooked chana dal should also be powdered and kept aside.
  • In a pan, add powdered chana dal, jaggery, cashew, almond, pistachio & palli dal powder, dry coconut powder and mix till the jaggery gets crispy.
  • Once the jaggery starts to melt, add cardamom powder and a little ghee and mix until it becomes hard like halwa.
  • Close the oven and keep the pan aside and let it dry for 5 minutes.

Step 4 : Making wholes

  • Keep the filling stuff in lemon size equal balls and keep aside.
  • Put those balls in the prepared urad and rice flour batter.
  • Make sure that the dough is right.
  • Put them in hot oil and fry them until they get a nice golden color.
  • Take the fried ones in a paper napkin.
  • That"s it Purnam Burelu ready to serve.

Telugu Version

పూర్ణం బూరెలు కి కావాల్సిన పదార్ధాలు

నానబెట్టడానికి కావలసినవి

  • ½ కప్పు మినపప్పు
  • ¾ కప్పు బియ్యం
  • నీళ్ళు తగినంత

పిండి కొరకు

  • 1 కప్ నానబెట్టిన మినపప్పు మరియు బియ్యం
  • ½ tsp ఉప్పు
  • ½ లేదా 1/3 కప్పు నీళ్ళు
  • 2 tbsp మైదా పిండి
  • ¼ tsp వంట సోడా

ఫిల్లింగ్ కొరకు

  • 1 కప్పు లేదా 200 గ్రాములు పచ్చి సెనగ పప్పు
  • 1 కప్పు బెల్లం + ½ కప్పు(ఒక వేళ మీరు డ్రై ఫ్రూట్స్ వాడితే)
  • ½ tsp యాలకుల పొడి
  • 2 లేదా 3 tbsp నెయ్యి
  • 3 కప్పులు లేదా 750 ml నీళ్ళు
  • 10 బాదం పప్పులు
  • 10 జీడిపప్పులు
  • 10 పిస్తా పప్పులు
  • 2 tbsp పల్లీలు
  • ¼ కప్పు ఎండు కొబ్బరి పొడి
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

పూర్ణం బూరెలు  తయారు చేయు విధానం

Step 1 : పిండి తయారు చేయుట

  • మినపప్పు మరియు బియ్యం కలిపి ఒక రాత్రంతా లేదా 4 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి.
  • రుబ్బే ముందు 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడగాలి.
  • పప్పు ని బియ్యాన్ని మిక్సీలో కి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి మరీ గారెల పిండిలా గట్టిగా లేదా దోసెల పిండిలా మరీ జారుగా కాకుండా మధ్యస్థంగా రుబ్బుకోవాలి.అంటే పిండి కొద్దిగానే జారుగా ఉండాలి.
  • రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో 2 tbsp ల మైదా పిండి కొద్దిగా సోడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

Step 2 : పప్పును ఉడికించుట

  • పచ్చి సెనగ పప్పును రెండు మూడు సార్లు కడిగి 3 కప్పుల నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి ఒక ఉడుకు వచ్చే వరకు వండాలి.
  • ఉడకడం మొదలవ్వగానే సెగ కాస్త తగ్గించి పప్పు సరిగా ఉడికే వరకు మరిగించాలి.
  • పప్పు మెత్తగా పేస్ట్ లా కాకుండా పప్పుగానే ఉండాలి.కానీ పప్పుని ని రెండు వేళ్ళతో నొక్కి నప్పుడు అది నలిగేట్లుగా ఉడికించాలి.
  • తర్వాత పొయ్యి కట్టేసి పప్పు లో నీళ్ళు వడకట్టేయాలి.

Step 3 : ఫిల్లింగ్ కొరకు

  • జీడి పప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు మరియు పల్లీలను వేయించి మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలి.
  • ఉడికించి పెట్టుకున్న పచ్చి సెనగ పప్పు ని కూడా పొడి ల చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఒక బాణలిలో రుబ్బిన పచ్చి సెనగ పప్పు, బెల్లం, జీడి, బాదం, పిస్తా&పల్లీ పప్పుల పొడి, ఎండు కొబ్బరి పొడి వేసి బెల్లం కరికే వరకు కలపాలి.
  • ఒక్క సారి బెల్లం కరగడం మొదలవగానే యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి గట్టిగా హల్వా లా అయ్యే వరకు కలుపుతుండాలి.
  • పొయ్యి కట్టేసి బాణలి ని పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు ఆరనివ్వాలి.

Step 4 : పూర్ణాలు తయారు చేయుట

  • ఫిల్లింగ్ స్టఫ్ నిమ్మకాయంత పరిమాణంలో సమానంగా ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ముందుగా చేసి పెట్టుకున్న మినప మరియు బియ్యం పిండిలో ఆ ఉండలను వేయాలి.
  • ఆ ఉండలకు పిండి సరిగ్గా అంటేలా చూసుకోవాలి.ఎక్కడా లోపలి పిండి బయటికి కనపడకూడదు.
  • ఇలా చేసుకున్న వాటిని కాగుతున్న నూనెలో వేసి చక్కని బంగారు వర్ణం వచ్చే వరకు వేయించాలి.
  • వేయించిన వాటిని పేపర్ నాప్కిన్ లోకి తీసుకోవాలి.అంతే ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలు రెడీ.

Manavoice Provides Purnam Burelu Recipe in English and Telugu |Prasadam Purnam Burelu | Purnam Burelu Recipe in English | Purnam Burelu Recipe in Telugu | Purnam Burelu Prasadam For Varalakshimi Vratam | Varalakshimi Vratam Nivaedhyam | Navarathri Prasadam for Varalakshimi Vratam | Purnam Burelu Ganesh Navarathri Prasadam | Vinayaka Chavithi Prasadam | Vijayadasami Prasadam | Sankranthi Recipes | Ugadi Recipes | Diwali Recipes | Dussera Navaratri Recipes | Sweet Recipe | Sweet Recipe for Kids | Home Made Sweet Recipe | Sweet Purnam Burelu | Purnam Burelu Sweet | Burelu | Sweet Burelu


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens