Articles

Happy Raksha Bandhan 2022

Brother  love is always incredible. There is a courage in the call of brother. It is enough to have my brother by my side every time I go out. I think I have no fear. Tell the girls of your house that I am a sister, you are a sister or I am a sister. How we bond with our fellow humans is tied by an invisible thread. That thread of love, affection and responsibility all sticks and gets stronger. That Daramraksha Bandhan day will come looking for you. Then you mean (brother)  give assurance and make that thread stronger. I sincerely wish Raksha Bandhan to all my dear brothers and sisters.

Telugu Version

అన్న ప్రేమ ఎప్పుడు అపురూపంగా ఉంటుంది. అన్నయ్య అన్న పిలుపులో ఒక ధైర్యం ఉంటుంది.బయటికి వెళ్ళే ప్రతి యొక్క నా పక్కన మా అన్నయ్య ఉంటే చాలు. నాకు ఏమి భయం ఉండదు అనే అనుకుంటుంది. నేను ఉన్నా చెల్లి నీకు లేక నేను ఉన్నా అక్కా.. నీకు అని మీ ఇంటి ఆడపడుచులకు చెప్పండి.ఆ ఒక్క మాట వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని నిస్తుంది.మన తోడబుట్టిన వాళ్ళతో బంధం ఎలా ఉంటుంది అంటే మనకి కనిపించని దారంతో ముడిపడి ఉంటుంది. ఆ దారం ప్రేమ, ఆప్యాయత , బాధ్యత అన్ని అంటుకుని ఇంకా బలపడుతుంది. ఆ దారంరక్షా బంధన్ రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు మీరు అంటే ( అన్నయ్య ) అండ , భరోసా చెప్పి ఆ దారాన్ని మరింత బలపడేలా చేయండి.ప్రియమైన ప్రతి యొక్క అన్న, చెల్లెకి రక్షా బంధన్ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens