Movie Reviews

Ramarao on Duty Movie Public Talk

English Version

Ravi Teja's movie "Rama Rao On Duty" failed to impress the audience. Although some of the action elements in this film are good to say the least...it seems to be missing somewhere. Also, Ravi Teja's acting and Venu's comedy timing are good in the movie. But, the story starts slowly and the main characters are not that strong which makes the movie weak. Moreover, there are many scenes in the movie like all the emotions and lag scenes, which made the movie go down a lot. Overall, this film has not impressed the audience.

Telugu Version

రవితేజ నటించిన "రామారావు ఆన్ డ్యూటీ "సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్ చెప్పుకోవడానికి బాగానే ఉన్నా... ఎక్కడో కొంచం మిస్ ఐనట్లు అనిపిస్తుంది. అలాగే సినిమాలో రవితేజ నటన, వేణు కామెడీ టైమింగ్ బాగున్నాయి. కానీ, కథ మాత్రం స్లోగా స్టార్ట్ అయి మెయిన్ క్యారెక్టైజేషన్స్ అంత బలంగా లేకపోవడం వల్ల అది సినిమాకి బలహీనంగా మారింది. పైగా సినిమాలో అన్ని ఎమోషన్స్, ల్యాగ్ సీన్స్ వంటి ఎన్నో సీనులు సినిమాని అమాంతం కిందకి పడిపోయింది. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదనే చెప్పుకోవాలి.


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets