festyle

These are the signs seen in our body when we are dehydrated.

If we don't drink adequate amount of water every day, our body gets dehydrated . Our body sends certain signals when we are dehydrated. It is very dangerous if we ignore them. Water is essential for our health. About 60% of our body weight is water. Water must be drunk daily to prevent dehydration.

Dehydration occurs when we lose more water than we drink. It leads to many health problems like headache, fatigue, kidney diseases. But to avoid dehydration we need to know whether we are drinking enough water during the day. Let's find out what are the signs when our body is dehydrated.

Telugu Version

ప్రతిరోజూ తగిన మోతాదులో నీళ్లు తాగకపోతే మన శరీరంలో డీహైడ్రేషన్ కు గురవుతుంది. డీహైడ్రేషన్ కు గురైనప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను పంపిస్తుంది. వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరం. నీరు మన ఆరోగ్యానికి చాలా అవసరం. మన శరీర బరువులో దాదాపు 60% నీరే ఉంటుంది. నిర్జలీకరణాన్ని నివారించడానికి ప్రతిరోజూ నీరు తప్పనిసరిగా తాగాలి.

మనం తాగే నీరు కంటే ఎక్కువ నీటిని కోల్పోయినప్పుడు నిర్జలీకరణం సంభవిస్తుంది. ఇది తలనొప్పి, అలసట, మూత్రపిండాల వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కానీ డీహైడ్రేషన్ నివారించడానికి మనం రోజు తగి మోతాదులో నీరు తాగుతున్నామో లేదో తెలుసుకోవాలి. మన శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens