tics Andhra Pradesh

Tell us how much the huge festival apparatus caught in the net in Godavari

In the union territory of Yanam, a giant fish caught fishermen. This fish was auctioned at the Yanam Indira Gandhi Market and fetched a huge price.

Yanam Gautami, a huge festival known as the king of sea fish, was caught in the trap of witches in the Godavari. A 15 kg festival fish was bought by the Matyakara couple for 9 thousand rupees in the auction of the local market.

 Fishermen said that it is rare to find fish in Godavari during such a huge festival. Due to the good taste of the festival fish found in the Godavari, meat lovers competed to buy it.

In the past, 20 kg festival was found and now 15 kg festival is being found. During auspicious events, meat lovers like to eat Pusala Pulusu-style fish curry and fried pieces. It is unique to grow in fresh water rivers along with sea salt water.

 Only meat is eaten during the festival. If you eat this fish, the body will get a lot of protein. It is also eaten as a salted fish in addition to being fried and fried. Locals showed interest to see this huge fish.

Telugu version

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో భారీ పండుగప్ప మత్సకారులకు భారీ సైజ్ ఉన్న పండుగప్ప చిక్కింది. యానాం ఇందిరాగాంధీ మార్కెట్‌‌లో ఈ చేపను వేలం వేయగా భారీ రేటు దక్కింది.

సముద్రపు చేపల రుచులో రారాజుగా పిలిచే భారీ పండుగప్ప యానాం గౌతమి గోదావరిలో మత్యకారుల వలకు చిక్కింది. 15 కేజీల పండుగప్ప చేపను స్థానిక మార్కెట్ వేలం పాటలో మత్యకార దంపతులు పోనమండ భద్రం,రత్నంలు 9 వేల రూపాయలకు దక్కించుకున్నారు. గోదావరిలో ఇంత భారీ పండుగప్ప చేప దొరకడం చాలా అరుదుగా జరుగుతుందని మత్యకారులు తెలిపారు. గోదావరిలో దొరికే పండుగప్ప చేప మంచి రుచిగా ఉండటంతో మాంస ప్రియులు దీనిని కొనడానికి పోటీ పడ్డారు.

గతంలో 20 కేజీ ల పండుగప్ప దొరకగా ఇప్పుడు 15 కేజీ ల పండుగప్ప దొరకడంతో మత్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభకార్యాలలో పులస పులుసు తరహాలో పండుగప్ప చేప కూర, వేపుడు ముక్కల వంటకాన్ని మాంసప్రియులు ఇష్టంగా తింటారు.  సముద్రపు ఉప్పు నీటితో పాటు మంచి నీటి నదులలో పెరగడం పండుగప్ప ప్రత్యేకత.

  పండుగప్ప మాంసాహారం మాత్రమే తింటుందట. ఈ చేపను తింటే శరీరానికి కవాల్సిన చాలా ప్రొటీన్లు అందుతాయట.  పులుపు, ఫ్రై చేయడంతో పాటు ఉప్పు చేపగా కూడా దీన్ని తింటారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు ఇంట్రస్ట్ చూపించారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens