Symptoms of sunburn include:
1. Skin color changes.
2. The whole body is hot.
3. Nops in the body will increase.
4. You get blisters immediately after sunburn.
Telugu Version
వడదెబ్బ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి:
1.చర్మం రంగు మారుతుంది.
2.శరీరామంతా వేడిగా ఉంటుంది.
3.శరీరంలో నోప్పులు అధికం అవుతాయి.
4.వడదెబ్బ తగిలిన వెంటనే మీకు బొబ్బలు వచ్చేస్తాయి.