ovie Reviews

Radheshyam Movie Review

"రాధేశ్యామ్ " సినిమా రివ్యూ 

ప్రభాస్ నటించిన " రాధేశ్యామ్ " విడుదల ఐన సంగతి అందరికి తెలిసిందే . మరి ఆ సినిమా హిట్ అయిందా లేక ప్లాప్ అయిందా అనే డౌట్లో ఉన్నారా ? ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలంటే ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే . ఈ సినిమాలో ప్రభాస్కు జోడిగా పూజ హెగ్డే నటించారు . ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు . సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహాంస . ఈ సినిమాను వంశీ , ప్రమోద్ , ప్రసీధ నిర్మించారు .విజువల్ పరంగా ఈ సినిమా ఎక్కడా కూడా తగ్గలేదు . చూసే కొద్ది చూడాలనిపించే విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . ఇక కథ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన ...సెకండ్ హాఫ్ తో బ్యాలెన్స్ చేసి దర్శకుడు మంచి మార్కులు వేపించుకున్నారు . మాస్ ప్రేక్షకులు మాస్ సీన్స్ ఉంటాయని సినిమా చూడటానికి వస్తే మాత్రం వాళ్ళు కొంచం హర్ట్ అవ్వాలిసి వస్తాది. మీరు ఊహించనంత మాస్ సీన్స్ ఉండకపోయిన ప్రభాస్ స్టైలిష్ లుక్స్ తో బాగానే కవర్ చేసారు. పూజ హెగ్డే ప్రేరణ పాత్రకు ప్రాణం పోసింది . మొత్తానికి 
చాలా రోజులు తరువాత ఒక అందమైన లవ్ స్టొరీ " రాధేశ్యామ్ " రూపంలో మన ముందుకు వచ్చింది .


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens