tics Andhra Pradesh

Pawan Kalyan showered praises on the pair of Satvik and Chirag who raised the national flag

The tricolor flag fluttered in Dubai. Satwik Sairaj Rankireddy and Chirag Shetty hoisted the Tricolor flag at the World Badminton Court. Both of them created history together.  Ending a long wait of 58 years, India won the men's doubles gold medal at the Asian Championships. The pair of badminton players Satwik Sairaj Rankireddy and Chirag Shetty became the first Indian pair to win this title.

Janasena chief Pawan Kalyan showered praise on this pair of badminton players. Badminton players Satwik Sairaj Rankireddy and Chirag Shetty won the Asian Championship title and hoisted the country's flag.

Everyone should recognize that they are the first Indian pair to win the doubles category in the Asian Championship competitions. Rankireddy Satwik from Amalapuram of Konaseema district showered praises on Janasena saying that all our Telugu people are proud of their achievements in badminton. He said that Satvik's achievements are an inspiration to the youth. Pawan Kalyan congratulated the pair of Satwik and Chirag.

Telugu version

దుబాయ్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ కోర్టులో సాత్విక్‌ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జంట త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. వీరద్దరూ కలిసి చరిత్ర సృష్టించారు. . 58 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ..  భారతదేశాన్ని ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్‌లో భారత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. బాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఈ టైటిల్‌ నెగ్గిన తొలి భారత జోడీగా రికార్డులకెక్కింది.

ఈ బాడ్మింటన్ క్రీడాకారుల జోడీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు.  బాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఆసియా ఛాంపియన్ షిప్ టైటిల్ గెలిచి.. దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.

ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో డబుల్ విభాగంలో విజేతలుగా నిలిచిన తొలి భారతీయ జోడీ వీరిదే కావడం ప్రతి ఒక్కరం గుర్తించాలని చెప్పారు. కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ బాడ్మింటన్ క్రీడలో సాధిస్తున్న విజయాలు మన తెలుగువారందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయంటూ జనసేనాని ప్రశంసల వర్షం  కురిపించారు. సాత్విక్ విజయాలు యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. సాత్విక్,  చిరాగ్ జోడీకి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు చెప్పారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens