siness

Mango is king of fruits Sale on EMI for common man

Summer season means waiting for lots of mangoes. They eagerly wait for the king of fruits. Prices of Alphonso mangoes are skyrocketing. Alphonso mangoes are famous all over the world for their unique taste. A Pune-based businessman has offered consumers the unique facility of buying the king of fruits in easy monthly installments.

 Alphonso grown in Deogarh and Ratnagiri in Maharashtra is also known as Hapus mango. Among all varieties of mangoes.. Alphonso is considered the best. But due to its excellent taste and low production, the price of this mango fruit is beyond the reach of the common man.

A dozen mangoes cost Rs. 1,300 This year too, Alfonso mangoes are being sold in the retail market for Rs.800 to Rs.1,300 per dozen. In such circumstances, a businessman named Gaurav Sanas has come forward with a unique offer to make this special mango taste available to the common man. That means anyone can easily buy Alphonso on monthly installments. Gaurav is ready to sell on EMI like a rare expensive electronic item.

According to a PTI report.. Gaurav Sanas said that the prices of Alfonso's mangoes have gone up for sale. In such a situation.. Alphonso said that if fruits are also given on EMI.. then everyone can see the taste of these fruits.

Telugu version

వేసవి సీజన్ అంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పండ్ల రారాజు కోసం ఇష్టంగా ఎదురు చూస్తూ ఉంటారు.  అల్ఫోన్సో మామిడి పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటి ప్రత్యేక రుచి దృష్ట్యా అల్ఫోన్సో మామిడి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. పూణేకు చెందిన ఒక వ్యాపారవేత్త వినియోగదారులకు పండ్ల రారాజును కొనుగోలు చేయడానికి సులభమైన నెలవారీ వాయిదాలతో కొనుగోలు చేసే ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు.

 మహారాష్ట్రలోని డియోగర్, రత్నగిరిలో పండే అల్ఫోన్సోను హాపస్ మామిడి అని కూడా అంటారు. అన్ని రకాల మామిడిలో.. అల్ఫోన్సో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. అయితే దీని అద్భుతమైన రుచి, తక్కువ ఉత్పత్తి కారణంగా ఈ మామిడి పండు ధర సామాన్యులకు అందుబాటులో ఉండవు.

డజన్ మామిడి పండ్ల ధర రూ. 1,300 ఈ ఏడాది కూడా అల్ఫోన్సో మామిడి పండ్లను డజన్ రూ.800 నుంచి రూ.1,300 వరకు రిటైల్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రత్యేకమైన మామిడిపండు రుచిని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు గౌరవ్ సనాస్ అనే వ్యాపారవేత్త ఓ ప్రత్యేకమైన ఆఫర్‌తో ముందుకొచ్చాడు. అంటే అల్ఫోన్సోను సులభంగా నెలవారీ వాయిదాపై ఎవరైనా కొనుక్కో వచ్చు. అరుదుగా దొరికే ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువు వలె EMIపై విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు గౌరవ్..

PTI నివేదిక ప్రకారం.. అల్ఫోన్సో మామిడి పండ్లను అమ్మకానికి పెట్టినట్లు ధరలు పెరిగాయని గౌరవ్ సనాస్ తెలిపారు. అటువంటి పరిస్థితిలో.. అల్ఫోన్సో పండ్లను కూడా EMI పై కూడా ఇస్తే.. అప్పుడు ప్రతి ఒక్కరూ ఈ పండ్ల రుచిని చూడవచ్చని చెప్పారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens