శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాహుల్ కు 12 లక్షలు జరిమానా ఐపీఎల్ వారు విధించారు. అదే మ్యాచ్లో రాహుల్ సెంచరీతో కొత్త రికార్డ్ను సాధించాడు. 60 బాల్స్ లో 103 పరుగులు చేసాడు. ఈ పరుగుల్లో 9 ఫోర్లు , 5 సిక్సర్లు ఉన్నాయి. ఐపీల్లో వందో మ్యాచ్ ఆడుతున్న రాహుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు
orts
BCCI fines Rahul Rs 12 lakh
