tics Andhra Pradesh

62nd day of ongoing Lokesh Padayatra.. A young leader who knows the problems of the locals

Telugu Desam Party National Secretary Nara Lokesh's Yuvagalam Padayatra continues unabated. The Lokesh Padayatra is continuing on its 62nd day in the Uravakonda Assembly Constituency of the joint Anantapur Districts . Lokesh Yuvagalam padayatra started from Kooderu camp site this morning. Matamanti program was organized with locals in Sangamesh Colony.

 Had a meeting with the villagers in Aravakur. Today at 11.45 a face-to-face program will be held with the BC community in the outskirts of Kammuru. Afterwards, Nara Lokesh will take a lunch break on the outskirts of Kammuru.

Again Lokesh will continue his padayatra from Kammur suburb around 4 pm. The procession will enter Shinganamala constituency at 4.15 pm. Here at Kotanka, a Matamanti program will be organized with the locals. Lokesh will perform pooja at Kotanka Gandi Subrahmanyaswamy temple at 6.00 pm. At night 7.30 will reach Martaud and will stay at the resort.

Telugu Version

తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర నిర్వీరామంగా కొనసాగుతుంది. ఉమ్మడి అనంతపురం జిలాల్లోని ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర 62 వ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఉదయం కూడేరు క్యాంప్ సైట్ నుంచి  లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. సంగమేష్ కాలనీలో స్థానికులతో మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. అరవకూరులో గ్రామస్తులతో సమావేశమయ్యారు.

 ఈ రోజు 11.45 కమ్మూరు శివార్లలో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం కమ్మూరు శివార్లలో భోజన విరామం తీసుకుంటారు నారా లోకేష్.

మళ్ళీ తిరిగి సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కమ్మూరు శివారు నుంచి లోకేష్ తన పాదయాత్ర కొనసాగిస్తారు. 4.15 గంటలకు పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. ఇక్కడ కోటంక వద్ద స్థానికులతో మాటామంతీ కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 గంటలకు కోటంక గండి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజను చేయనున్నారు లోకేష్. రాత్రి 7.30  మార్తాడు వద్దకు చేరుకొని ..  విడిది కేంద్రంలో బస చేయనున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens