test Updates

Ram Charan says that he wants to do Hollywood films.. That is the desire in his heart..

Mega Power Star Ram Charan is currently the pride of the Telugu film industry. It is known that he has been busy on his trip to America for the last three days. The name of this hero who gained fans all over the world with the movie RRR has reached the international level. 

Cherry got a rare honor in this order . Prasamye went as a guest on the Good Morning America show on American Broadcasting Company, a popular channel in America. In this program, apart from the movie content, personal things were also shared. He also expressed his desire to do Hollywood films.

Telugu version

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించే స్థాయిలో ఉన్నారు. గత మూడు రోజులుగా అమెరికా పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో పేరు అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే చెర్రీకి అరుదైన గౌరవం దక్కింది.

 అమెరికాలోని ప్రముఖ ఛానల్ అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీలో ప్రసారమ్యే గుడ్ మార్నింగ్ అమెరికా షోకు అతిథిగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో సినిమా విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. అలాగే తనకు హాలీవుడ్ సినిమాలు చేయాలని ఉందంటూ మనసులోని కోరికను బయటపెట్టారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens