tics Andhra Pradesh

Provide protection..YCP rebel MLA Kotamreddy's letter to Union Home Minister Amit Shah.

Andhra Pradesh's political heat has reached the national capital, Delhi. Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy has written a letter to Union Home Minister Amit Shah asking him to conduct an inquiry into the phone tapping case.

 The MLA, who has violated his personal freedom, demanded that the state government also ask the Center to find out the facts. It is known that Kotam Reddy Sridhar Reddy's taping comments against the AP government created a stir in AP.

 Since then, politics has become more heated in AP. Kotam Reddy writing a letter to Amit Shah in this order became a sensation.

 Kotamreddy Sridhar Reddy requested the Union Home Minister to provide protection to himself and his family along with an inquiry into the phone tapping case.

Telugu version

ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్ దేశరాజధాని ఢిల్లీకి చేరింది. ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లేఖ రాశారు.

 తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గించారన్న ఎమ్మెల్యే.. నిజానిజాలు తేల్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రాన్ని కోరాలంటూ డిమాండ్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై చేసిన ట్యాపింగ్ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఏపీలో రాజకీయాలు మరింత హీటెక్కాయి.

 ఈ క్రమంలో కోటంరెడ్డి అమిత్ షాకు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరిపించడంతోపాటు.. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రిని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens