Sports

Happy Birthday MS Dhoni Captain Cool

English Version

Mr. Cool Mahendra Singh Dhoni was born in Ranchi. Tim gave India ODI World Cup, T20 World Cup and Champion Trophy. Currently he is acting as the captain of the Chennai Super Kings team. Dhoni married Sakshi on July 4, 2010. They have a daughter Ziva. Today i.e. 7th July is Dhoni's birthday. Happy birthday to Dhoni who won many hearts with his game.

Telugu Version

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రాంచీలో  జన్మించాడు . టిమ్ ఇండియాకు వన్డే  వరల్డ్ కప్ , టి20  వరల్డ్ కప్ , ఛాంపియన్ ట్రోఫీ   అందించాడు . ప్రస్తుతం  చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టిన్గా  వ్యవహరిస్తున్నాడు . 2010 జులై 4 న సాక్షితో ధోని పెళ్ళి జరిగింది. వారికి ఓ  కుమార్తె జీవా ఉంది.  ఈ రోజు అనగా జూలై 7 న ధోని జన్మించిన రోజు.  తన ఆటతో ఎందరు మనసులనో  గెల్చుకున్న  ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 


Today's Best Deals

64% OFF

Women Fashion

60% OFF

Men Fashion

56% OFF

Kids Fashion

21% OFF

Mobiles and Tablets