Business

ఈరోజు బంగారం ధర: ఒక్క రోజులో భారీగా పెరిగిన ధరలు – నిన్నటి ధరతో పోలిస్తే ఎంతో తెలుసా?

ఈరోజు బంగారం ధరలు: భవిష్యత్‌లో భారీగా తగ్గే అవకాశం – నిపుణుల అంచనా

ET వార్తల ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు 38 శాతం వరకు తగ్గే అవకాశముందని మార్నింగ్‌స్టార్ సంస్థకు చెందిన నిపుణుడు జాన్ మిల్స్ అంచనా వేస్తున్నారు.

బంగారం ధరలు ₹55,000 (10 గ్రాములకు) వరకు పడిపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.

  • 2024లో బంగారం దాదాపు 30% రాబడిని ఇచ్చింది.

  • 2025లో ఇప్పటివరకు 20% పెరుగుదల కనిపించింది.

కానీ గత వారం నుండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఏప్రిల్ 10న బంగారం ధర స్వల్పంగా పెరిగినా…

  • ఏప్రిల్ 9 ఉదయం 6 గంటలకు తులం ధర ₹89,720 ఉండగా

  • ఏప్రిల్ 10 ఉదయం 6 గంటలకు ₹90,450కు చేరింది

  • అంటే ₹700కుపైగా పెరిగింది

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):

నగరం 22 క్యారెట్ల ధర 24 క్యారెట్ల ధర
ఢిల్లీ ₹83,060 ₹90,600
చెన్నై ₹82,910 ₹90,450
ముంబై ₹82,910 ₹90,450
హైదరాబాద్ ₹82,910 ₹90,450
విజయవాడ ₹82,910 ₹90,450
బెంగళూరు ₹82,910 ₹90,450

వెండి ధర పరిస్థితి:

వెండీ కూడా బంగారం బాటలోనే ఉంది.

  • ప్రస్తుత వెండి ధర (కిలోకు): ₹92,900

  • గత రోజు ధర: ₹93,900

జాన్ మిల్స్ ప్రకారం, బంగారం ధరలు 38–40% వరకు పడితే, భారత్‌లో బంగారం ధర ₹55,000 (10 గ్రాములకు) వరకు తగ్గే అవకాశం ఉంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens