Personality_Development

Friendship Quotes

1. స్నేహం అనే చెట్టుకు నీరు పోసి ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి .
ముందు నేనే ఎందుకు మాట్లాడాలి అని కాకుండా 

2.ఈ సృష్టిలో ఎప్పటికి సజీవంగా ఉండే ఒకే ఒక్క బంధం " స్నేహ బంధం ". 
ప్రేమలో గెలవచ్చు , ఓడిపోవచ్చు .

3. అన్ని షిప్పుల్లో బెస్ట్ షిప్ ఏది ఐనా ఉంది అంటే అది
" ఫ్రెండ్షిప్ " మాత్రమే !

4. మన " బెస్ట్ ఫ్రెండ్ "మీద మన ప్రేమ 
ఎప్పటికి చెరిగిపోకూడదు 
అలాగే
మనం మాట్లాడకపోతే ఎదురు చూసేలా 
ఎదుటివారి మనసు ఉండాలి 
అవే స్వచ్ఛమైన స్నేహానికి గుర్తులు

5. స్నేహం అందరూ చేస్తారు కానీ
స్నేహం కోసం ప్రాణాలని ఇచ్చే వాళ్ళని పొందటం చాలా కష్ట మైన పని .

6. మన జీవితంలోకి ఫ్రెండ్స్ ఊరికే రారు !
దాని వెనుక కనిపించని 
బలమైన కారణం ఉండే ఉంటుంది !!


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens