Lifestyle

Are you pulling chicken every day but it is like inviting these diseases

Chicken is a favorite food for non-vegetarians. A variety of foods are prepared from chicken. It contains many nutrients including protein. That's why people show interest in eating chicken every day. But despite all the benefits, chicken can be harmful to health if you eat it in large quantities. Eating too much chicken can lead to increased cholesterol and weight gain and many other problems. So let's know the dangers of eating too much chicken.

We gain weight: Eating chicken every day is sure to gain weight. Chicken biryani, butter chicken, fried chicken are high in calories. That is why it is good to eat it once a week. But eating it daily can lead to weight gain and cholesterol levels.

Increases Cholesterol: Eating chicken occasionally will not increase your cholesterol level, but if you eat deep fried chicken, it will increase your cholesterol level. According to a report in the American Journal of Clinical Nutrition, chicken raises cholesterol just like beef. Experts suggest eating chicken that is not fried, boiled, or grilled to control cholesterol.

Raises heat in the body: Chicken is a very hot food. It works to raise your body temperature. It is better not to eat chicken during summer. Because eating this chicken helps to increase the risk of ulcers and cancer in the body. That is why doctors suggest not to eat chicken in summer.

Eating certain types of chicken increases the risk of urinary tract infection. According to a research, E-coli bacteria can be found in undercooked chicken as a side, which can cause urinary tract infection.

Similarly, if you eat chicken every day, experts warn that there is a risk of hormonal imbalance in the body, especially in women, there is a possibility that the thyroid gland will increase excessively, thus increasing the body weight and giving rise to dangerous diseases.

That's why only one day a week. Eating chicken provides protein to the body with less consequences. Experts warn that if the same is eaten in large quantities, it will affect the liver.

Telugu version

మాంసాహారం తినే వారికి చికెన్ చాలా ఇష్టమైన ఆహారం. చికెన్ నుండి వివిధ రకాల ఆహారాలు తయారు చేస్తారు. ప్రొటీన్‌తో సహా అనేక పోషక మూలకాలు ఇందులో ఉంటాయి. అందుకే ప్రతిరోజూ చికెన్ తినేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మీరు ఎక్కువ పరిమాణంలో తింటే చికెన్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. చికెన్ ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరగడంతోపాటు బరువు పెరగడంతో పాటు అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల చికెన్ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం.

బరువు పెరుగుతాం: రోజూ చికెన్ తింటే బరువు పెరగడం ఖాయం. చికెన్ బిర్యానీ, బటర్ చికెన్, ఫ్రైడ్ చికెన్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వారానికి ఒకసారి తినడం మంచిది. కానీ రోజూ తినడం వల్ల బరువు పెరగడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది.

కొలెస్ట్రాల్ పెరుగుతుంది: చికెన్ అప్పుడప్పుడు తినడం వల్ల మీ కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు.కానీ మీరు డీప్ ఫ్రైడ్ చికెన్ తింటే మాత్రం అది కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక నివేదిక ప్రకారం, చికెన్ కూడా బీఫ్ మాదిరిగానే కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి నూనెలో వేయించకుండా, ఉడికించిన, లేదా కాల్చిన చికెన్ తినమని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో వేడి పెంచుతుంది: చికెన్ చాలా వేడి కలిగించే ఆహారం. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి పనిచేస్తుంది. వేసవి కాలంలో చికెన్ తినకపోవడమే మంచిది. ఎందుకంటే అది శరీరంలో అల్సర్లు అదేవిధంగా క్యాన్సర్ ప్రమాదం పెంచేందుకు కూడా ఈ చికెన్ తినడం దోహదపడుతుంది. అందుకే వేసవిలో చికెన్ తినకుండా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

అదేవిధంగా ప్రతిరోజు చికెన్ తింటే శరీరంలో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని తద్వారా శరీర బరువు అమాంతం పెరిగి ప్రమాదకరమైన జబ్బులకు ఆస్కారం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే వారానికి ఒకరోజు మాత్రమే. తక్కువ పరిణామాల్లో చికెన్ తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు లభిస్తాయి అని. అదే ఎక్కువ పరిమాణాల్లో తింటే లివర్ పై ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొన్ని రకాల చికెన్ తినడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఒక పరిశోధన ప్రకారం, సైడ్ గా ఉడకని చికెన్ లో ఈ-కోలి బ్యాక్టీరియా కనిపిస్తుంది, ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens